mohammed siraj posted as a dsp in telangana police department
సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ జితేందర్ సిరాజ్‌కు డీఎస్పీ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖకు సిరాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
#mohammedsiraj
#bowlersiraj
#cricketersiraj
#teamindia
#iccworldcup
#T20worldcup
#telanganapolice
#telanganadgp
~CA.43~ED.232~HT.286~